బైబిలు గొప్పతనము
బైబిలు లో 66 పుస్తకాలు, 1189 అధ్యాయాలు, 31,173 వచనాలు, 7,74,746 పదాలు ఉన్నాయి.
1. లోకం పై బైబిలు ప్రభావం:
* బైబిలు అనేక రాజ్యాలను, అనేక రాజులను ప్రభావితం చేస్తుంది.
* అమెరిక రాజ్యాంగం బైబిలు సూత్రాలపై కట్టబడినది.
* మన భారత దేశానికి స్వాతంత్ర్యమును తీసుకుని వచ్చుటలో మహాత్మా గాంధి కొండ మీద యేసు చేసిన ప్రసంగం నుంచి కొన్ని సూత్రాలు తీసుకుని వాడుకున్నాడు.
2. బైబిలు విశిష్టత:
* ప్రింటింగ్ మెషిన్ కనుగొన్న తరువాత ప్రచురణ చేయబడిన మొత్త మొదటి పుస్తకం బైబిలు.
* బైబిలు 40 కంటె ఎక్కువ మంది రచయితలతో (వేరు వేరు ప్రాంతాల నుండి వేరు వేరు సమయాల లో ఉన్న వారు) వ్రాయ బడింది.
బైబిలు వలె మరి ఏ పుస్తకము కూడా అనేక భాషలలో తర్జుమా చేయ బడలేదు.
* బైబిలు అందుబాటలో ఉనంతగా మరి ఏ పుస్తకము అందుబాటులో లేదు.
* బైబిలు (కవర్) సేకరించిన చేసిన (కొన్ని వందల సం.ల) చరిత్ర ను ఏ పుస్తకము కలిగి యుండలేదు.
* బైబిలు వలె మరి ఏ పుస్తకము అంతగా అమ్ముడు పోలేదు.
* బైబిలు వలె మరి ఏ పుస్తకము లోను అంత అధికమైన ఐక్యత భావం లేదు.
3. బైబిలు నిజాయితీ:
బైబిలు భక్తులు చేసిన భక్తి జీవితమే కాదు వారు చేసిన తప్పులను కూడ ఎత్తి చూపిస్తున్నది.
* నోవః గొప్పతనం విశ్వాసం (హెబ్రీ 11:7)
పొరపాటు అధిక మద్యపాని (ఆది 9:21 )
* మోషే గొప్పతనం సాత్వికుడు (సంఖ్యా 12:3)
పొరపాటు బండను కొట్టుట ( " 20:11)
* దావీదు గొప్పతనం ధైర్యశాలి, హృదయానుసారుడు,దేవుని పట్ల ప్రేమ
పొరపాటు వ్యభిచారం
పొరపాటు వ్యభిచారం
(1 సముయేలు 13:14, 16:7, 17:34-36, 49, కీర్తనలు 18,103
అధ్యాయాలు )
* ఏలియ గొప్పతనం విశ్వాసం (1 రాజులు 18 అద్య.)
పొరపాటు పిరికితనం ( " 19 అద్య.)
*పేతురు గొప్పతనం దేవునికోరకు నిలబడాలనే ఆశ (మత్త 26:33) పొరపాటు ఉపేక్షించుట (మత్తయి 26:74)
No comments:
Post a Comment