1. అద్దము:
(యాకోబు 1:23-25)
* దేవుని వాక్యము పాపమును చూపును.
* దేవుని వాక్యమును పాటించక పొతే ఆత్మ క్షీణిస్తుంది.
2. ఒక విత్తనము:
(1 పేతురు1:23, యాకోబు 1:18, మత్తయి 13:18-22)
* వాక్యము నాశనము కానిది.
* సదా కాలము నిలిచి ఉంటున్నది.
* వాక్యము ద్వారానే మనము తిరిగి జన్మించ బడ్డాము.
3. నీళ్ళు :
(ఎఫేసి5:25-27, కీర్తన 42:1, 119:9, సామే 25:25, యెషయ 55:10, హెబ్రీ 10:22, ప్రకటన 22:17)
4. దీపము:
(కీర్తన 119:105, సామెత 6:23, 2 పేతురు 1:19)
* మార్గాన్ని చూపిస్తున్నది.
5. ఖడ్గము :
(హెబ్రీ 4:12, ఎఫేసి 6:17)
* దేవుని వాక్యము రక్షణను దయచేస్తుంది.
* దేవుని వాక్యము దుష్టుని బాణములను తరిమి కొడుతుంది.
6. ప్రసస్తమైన లోహాలు:
* బంగారం
(కీర్తన 19:10, 119:10, 127, 12:6
6. పోషించే ఆహారం :
* పాలు (1పేతురు 2:2)
* మాంసం (హెబ్రీ 5:12-14)
* రొట్టె (యోహాను 6:51)
* తేనే (కీర్తన 19:10)
* దేవుని వాక్యము మనలను హెచ్చరిస్తుంది.
* దేవుని వాక్యము మనకు ఆత్మీయతను దయచేస్తుంది.
7. సుత్తి:
(ఈర్మి23:49, అ.కా.9:4, యూద 1:20)
8 . అగ్ని :
(ఈర్మియ20:9, లూక 24:32, ఈర్మియ 23:29)
No comments:
Post a Comment