Showing posts with label య. Show all posts
Showing posts with label య. Show all posts

Sunday, March 18, 2012

యేసు పుట్టె నంట ఈ వార్తా నాకు తెలిసే

యేసు పుట్టె నంట ఈ వార్తా నాకు తెలిసే
ఆనందమాయే నాకు ఆనందమాయే - 2

ఈ పాపం నుండి ఎవరు విడిపింతురని
ఈ శాపం నుండి ఎవరు విమోచింతురని
ఎదురు చూచు వేళ ..........- 2
యేసు మాట వింటే
 ఆనందమాయే నాకు ఆనందమాయే - 2
                                            "యేసు "

ఈ చీకటిలోన దారెవరు చూపునని
ఈ దీన దరిద్రుని దరికేవరు చూపునని
ఎదురు చూసు వేళ .......2
యేసు గూర్చి వింటే
 ఆనందమాయే నాకు ఆనందమాయే - 2
                                            "యేసు "

రాజులకే రాజట ప్రభువులకే ప్రభువట
ఆల్ఫా ఓ మేగట ....ఆ ...ఆ...
అందరికి ప్రభువట
  ఆనందమాయే నాకు ఆనందమాయే - 2
                                            "యేసు "
 

యేసయ్య జన్మించావా

యేసయ్య జన్మించావా
నా యేసయ్యా జన్మించావా - 2  ఓ ..ఓ..

మేడల యందు కాదు
టంగు టుయ్యాల యందు కాదు
పాపులయిన ఈ నరుల కొరకు పశు పాకలో - 2
                                                   "యేసయ్య "
ఆదాము చేసిన పాపము
అవ్వమ్మ తెచ్చెను శాపము - 2 ఓ.. ఓ..

పాపులయిన ఈ నరుల కొరకు పశు పాకలో - 2
                                                   "యేసయ్య "
లోకాల నేలె రాజా పరలోకాన్ని విడిచి వచ్చావా

పాపులయిన ఈ నరుల కొరకు పశు పాకలో - 2
                                                   "యేసయ్య "
 

Sunday, December 19, 2010

యుద్ధము

పల్లవి : యుద్ధము యెహోవా దే     " 4 "

          రాజులు మనకేవ్వరు లేరు - శూరులు మనకేవ్వరు లేరు " 2 "
          సైన్యములకు అధిపతియైన యెహోవా మన అండ       " 2 "

      1. బాధలు మనలను క్రుంగ దీసిన 
          వ్యాదులు మనలను పడవేసిన      " 2 "
          విశ్వాసమునకు కర్తయైన యెహోవా మన అండ      " 2 " 
                                                         " యుద్ధము "
      2. యెరికో గోడలు ముందున్న 
          ఎర్ర సముద్రము ఎదురైనా      " 2 "
          అద్బుత దేవుడు మనకుండ భయమేల మన కింక     " 2 " 
                                                          " యుద్ధము "