పల్లవి: స్తుతియించెద నీ నామము దేవ అను దినము //2//
1. దయతో కాపాడినావు - క్రుపనే చూపించినావు //2//
నిన్ను నే మరువనేసు - నిన్ను నే విడువనేసు
2. పాపిని యుండగా నేను - రక్షించి దరిచేర్చినావు //2//
నిన్ను నే మరువనేసు - నిన్ను నే విడువనేసు
3. సిలువే నాకు శరణం - నీవే నాకు మార్గం //2//
నిన్ను నే మరువనేసు - నిన్ను నే విడువనేసు
No comments:
Post a Comment