Showing posts with label QUOTATIONS. Show all posts
Showing posts with label QUOTATIONS. Show all posts

Wednesday, December 1, 2010

డేవిడ్ బ్రేయినార్డ్

నేనెంత బలహీనుడనైనా, ఎన్ని శ్రమల నేదుర్కొన్నా మరణం వరకు ఆత్మలను సంపాదించ గల్గితే నా కదే పది వేలు ".    - డేవిడ్ బ్రేయినార్డ్ 

జార్జి విట్ఫీల్డ్

" క్రీస్తు సువార్తను ప్రకటించుటకు నాకు వేయి జన్మలు, వేయి శరీరాలు, వేయి నోళ్ళు ఉండిన ఎంత బాగుండును."     - జార్జి విట్ఫీల్డ్ 

- జాన్ నాక్స్

" ప్రభువా ! స్కాట్లాండ్ దేశమును నా కిమ్ము ! లేని యెడల నా ఆత్మను తీసుకొనుము ". - జాన్ నాక్స్ 

నా తల్లి...

నా తల్లి కన్నీటి ప్రార్థనా ప్రవాహంలో నేను దేవుని రాజ్యం లోకి కొట్టుకుని వచ్చితిని.   - అగస్టీన్