స్తుతి స్తోత్రమో ప్రభువా స్తుతి స్తోత్రమో ప్రభువా
కరుణాల హృదయ మరియా సుతా
అమలోద్బవి దయ సుతుడా - సదా నిన్నే స్తుతిన్తుమయా
ప్రపూజనీయు కీర్తనలు - మదిలో ప్రభూ పాడెదము
// స్తుతి//
జగమంతయు ఒకే హృదిగా - సదా నిన్నే స్తుతిన్తుమయా
సుధామృతాలు గ్రోలుమనీ - మదిలో ప్రభూ వేడెదము
//స్తుతి//
మృదు భాషిత దయాసుతుడా - సదా మిమ్మే స్తుతిన్తుమయా
కరుణా ప్రదాత నీచరితం - హృదిలో ప్రభూ పాడెదము //స్తుతి//
No comments:
Post a Comment