Saturday, December 18, 2010

పేరుపెట్టి

పల్లవి : పేరుపెట్టి పిలిచినాడు - నీ స్నేహితుడు 
           నేన్ను చూచి - నిలిచినాడు దావీదు సుతుడు 
           కానలేకున్నావా - దారి తెలియదన్నావా ?
           నమ్మితే చాలు నేస్తమా - దేని గూర్చి చింత పడకుమా  !
       1. కంటి కునుకు లేక యున్తివా - మోయలేని భారము 
           దాటలేని తీరము - వేదనతో కుములు చుంటివా !
           లోకులేన్దరున్న - నీ కేక విన్నారా
           నీకు తోడు నీడగా - నీతో వచ్చారా !     " న "
      2. ఆదరనే లేక యుంటివా ఆదుకొనేవారు
          నీ భాద వినేవారు - లేరని - ఏడ్చు చుంటివా 
          నమ్ముకోన్నవారే నిన్నేరుగనందురు
          కష్ట కాల మందు నిన్ను మరచి పోదురు      " న "
      3. సీయోను - చింత పడకుమా - చెంత చేరినాడు - 
          నీ చింత బాపువాడు 
          చూడుమా - నీ కరుణామయుడు 
          దిట్టమైన చోట - మేకు కొట్టినట్టుగా 
          స్తిరపరచి - బలపరచును నిన్ను ఏసుడు       " న "
      4. ముగిసి పోయే యుద్ధ కాలము 
          తొలగి పోయెను - నీ పాప శాపము - దోషరునము 
          తీరిపోయెను - ప్రేమ చూపుచున్నాడు ప్రాణ నాధుడు 
          నిన్ను చేర వచ్చుచుందే - యేసు నాధుడు       " న "

No comments:

Post a Comment