Sunday, December 19, 2010

ఎందుకయ్యా

పల్లవి : ఎందుకయ్యా యేసయ్య నన్ను ప్రేమించితివి
           ఏ మంచి లేని నన్ను పిలిచితివి - నన్ను గాచితివి - 
           నన్ను బ్రోచితివి     " ఎందు "
      1. నేరము చేసిన వాడను - నేయ్యములేనివాడను  " 2 "
          నేరములేంచని వాడా - నీతిమంతుడా   " 2 "
          న్యాయమంతుడా - తీర్పు తీర్చువాడా   " ఎందు "
     2. మరణపు పాత్రుడనయ్య - మది నెమ్మది లేనివాడనయ్య
         మరపురాని దేవా మార్పు రాని ప్రభువా    " 2 "
         కృప చూపించు నను క్షమియించు - 
         నీ దాపున జేర్చుమయ్యా     " ఎందు "   

No comments:

Post a Comment