Wednesday, December 1, 2010

బైబిలు కు ఉన్న అధికారం

బైబిలు కు ఉన్న అధికారం :

బైబిలు కు మనుష్యుల తలంపులపైన అధికారం కలదు.
బైబిలు కు ఆచారముల పైన అధికారం కలదు.
బైబిలు కు సంఘముల పైన అధికారం కలదు.
బైబిలు కు ప్రసంగీకుల పైన అధికారం కలదు.
బైబిలు కు అనుభవాల పైన అధికారం కలదు.

No comments:

Post a Comment