Sunday, December 5, 2010

బైబిలు ను వ్రాయడానికి వాడిన పదార్థములు

బైబిలు ను దేవుని ఆత్మ ద్వారా  దేవుని వాక్యములను వివిధ రకాల పదార్థాలపై వ్రాశారు.
* బంక మన్ను (ఈర్మియ 15:13, యెహే 4:1
* రాయి (నిర్గమ 24:12,13:18,32:15, ద్వి.కా. 5:22,27:2,3 యోహ 8:31,32
* ఆవు చర్మము, గొర్రె చర్మము (2 తిమో 4:13)
* లోహము (నిర్గమ 28:36, యోబు 19:24, మత్తయి 22:19,20)  

No comments:

Post a Comment